ఏ-దిక్కూ-లేదు-అంటోన్న-తెలంగాణా-రైతు-వితంతువు

Jangaon, Telangana

May 08, 2021

'ఏ దిక్కూ లేదు' అంటోన్న తెలంగాణా రైతు వితంతువు

కొండ్ర సాగరిక భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని, ఆమెకు ఇద్దరు పిల్లలను, లక్షల్లో వ్యవసాయ రుణాన్ని మిగిల్చాడు. అప్పటి నుండి, అనారోగ్య సమస్యలు ఉన్నా, ప్రభుత్వం నుండి, కుటుంబం నుండి పెద్దగా సాయం అందకపోయినా, కార్మికురాలిగా ఎంతో కష్టపడుతోంది

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Translator

Sri Raghunath Joshi

శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని raghunathtelugu@protonmail.com ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు