a-body-that-knows-no-rest-te

Thiruvallur , Tamil Nadu

Dec 19, 2025

విశ్రాంతి ఎరుగని శరీరం

తమిళనాడులోని తిరువళ్ళూర్‌ జిల్లాలో, తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకునే అమ్ములు అనే వీధి వ్యాపారి జీవితాన్ని ఒక యువ విద్యార్థిని తన ఫోటోలలో భద్రపరిచారు. వడగాల్పులూ, జీవితంలో ఎదురయ్యే ఇతర కఠినమైన వాస్తవాలతో పోరాడుతూ, తన పిల్లలకి మంచి జీవితాన్ని అందించడానికి ఆ మహిళ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు

Photo Editor

M. Palani Kumar

Author and Photographer

Hairunisha K.

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author and Photographer

Hairunisha K.

స్వతంత్ర ఫోటో జర్నలిస్ట్ అయిన హైరున్నిసా, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. పీపుల్స్ ఫోటోగ్రాఫర్స్ కలెక్టివ్ సభ్యురాలు కూడా అయిన ఆమె PARIలో తమిళం కోసం సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Photo Editor

M. Palani Kumar

ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది. యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.