my-tarpa-is-my-deity-te

Palghar, Maharashtra

Feb 22, 2024

‘నా తర్పాయే నా దైవం’

భిక్‌ల్యా లడ్‌క్యా ధిందా ఒక వర్లీ ఆదివాసి. వాళ్వండేలో నివసించే 89 ఏళ్ళ ఈ సంగీతకారుడు వెదురు, ఎండిన సొరకాయ బుర్రతో చేసిన సంప్రదాయ వాయిద్యమైన తర్పాను వాయిస్తారు. తన సంగీతం, తన విశ్వాసం గురించి ఆయన చెప్పిన కథను ఆయన మాటల్లోనే వినండి

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Bhiklya Ladkya Dhinda

భిక్‌ల్యా లడ్‌క్యా ధిందా అవార్డు గెలుచుకున్న వర్లీ తర్పా వాయిద్యకారులు. ఈయన పాల్ఘర్ జిల్లా, జవహర్ బ్లాక్‌లోని వాళ్వాండే గ్రామానికి చెందినవారు. ఆయన ఇటీవలే, 2022లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. ఆయన వయసు 89.

Photos and Video

Siddhita Sonavane

సిద్ధితా సోనావనే పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ ఎడిటర్. ఆమె 2022లో ముంబైలోని ఎస్ఎన్‌డిటి మహిళా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. వారి ఆంగ్ల విభాగంలోనే విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.