palghar-school-teacher-pushes-for-warli-te

Palghar, Maharashtra

Sep 05, 2024

వర్లీ భాష కోసం కృషి చేస్తోన్న పాల్‌ఘర్ ఉపాధ్యాయుడు

భాలచంద్ర ధన్‌గరే ఆదివాసీ పిల్లలకు బోధిస్తారు. ఆ పిల్లల్లో ఎక్కువమంది వర్లీ భాషను మాట్లాడేవారు. ఆయన అంతరించిపోతోన్న ఈ భాషను తన చిన్న విద్యార్థుల తరగతిగది విద్యలో భాగంగా చేసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక కథనం

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Bhalchandra Dhangare

భాలచంద్ర ధన్‌గరే పాల్‌ఘర్ జిల్లా మొఖాడాలోని జిల్లా పరిషద్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.

Editor

Siddhita Sonavane

సిద్ధితా సోనావనే పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ ఎడిటర్. ఆమె 2022లో ముంబైలోని ఎస్ఎన్‌డిటి మహిళా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. వారి ఆంగ్ల విభాగంలోనే విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు.

Video

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.